7 CLASS FA 4 MODEL PAPER

 

Self-Assessment Model Paper – Science (2025-26)

Subject: Science (Chapter: Light / కాంతి)

Class: 7 | Total Marks: 35 | Duration: 1hr. 15 min

 

CLICK HERE FOR KEY (ANSWERS) 


Section A: Multiple Choice Questions

15 x 1 = 15 Marks (Each question has four options; only one is correct.)

1. What do the experiences of seeing beams of light from headlamps or a torch suggest? (హెడ్ లైట్ ల నుండి లేదా టార్చ్ నుండి వెలువడే కాంతి పుంజాల అనుభవాలు మీకు ఏమి సూచిస్తున్నాయి?)

A) Light travels in a curved path (కాంతి వక్రమార్గంలో ప్రయాణిస్తుంది)

B) Light travels along straight lines (కాంతి ఋజుమార్గంలో ప్రయాణిస్తుంది)

C) Light cannot change direction (కాంతి దిశను మార్చుకోదు)

D) Light only travels through water (కాంతి నీటి ద్వారా మాత్రమే ప్రయాణిస్తుంది)

2. The process of a mirror changing the direction of light that falls on it is called: (దర్పణం తనపై పడిన కాంతి దిశను మార్చే ప్రక్రియను ఏమంటారు?)

A) Refraction (వక్రీభవనం)

B) Reflection of light (కాంతి పరావర్తనం)

C) Dispersion (విక్షేపణం)

D) Absorption (శోషణం)

3. Which of the following can act as a mirror and change the path of light? (కింది వానిలో ఏది దర్పణంలా పనిచేసి కాంతి మార్గాన్ని మార్చగలదు?)

A) A piece of wood (చెక్క ముక్క)

B) A shining steel plate (మెరిసే స్టీల్ ప్లేటు)

C) A paper sheet (కాగితం)

D) A rubber ball (రబ్బరు బంతి)

4. An image formed by a plane mirror is always: (సమతల దర్పణం ఏర్పరిచే ప్రతిబింబం ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది?)

A) Inverted and larger (తలక్రిందులు మరియు పెద్దది)

B) Erect and of the same size as the object (నిటారు మరియు వస్తువుతో సమాన పరిమాణం)

C) Real and inverted (నిజ మరియు తలక్రిందులు)

D) Upside down (తలక్రిందులు)

5. What is the interesting difference between you and your image in a plane mirror? (సమతల దర్పణంలో మీకు, మీ ప్రతిబింబానికి మధ్య గల ఆసక్తికరమైన తేడా ఏమిటి?)

A) The image is upside down (ప్రతిబింబం తలక్రిందులుగా ఉంటుంది)

B) The ‘right’ appears ‘left’ and the ‘left’ appears ‘right’ (కుడి ఎడమలాగా, ఎడమ కుడిలాగా కనిపిస్తుంది)

C) The image is always smaller (ప్రతిబింబం ఎల్లప్పుడూ చిన్నదిగా ఉంటుంది)

D) There is no difference (ఎటువంటి తేడా లేదు)

6. If the reflecting surface of a spherical mirror is concave, it is called: (గోళాకార దర్పణంలో పరావర్తన తలం పుటాకారమైతే దానిని ఏమంటారు?)

A) Convex mirror (కుంభాకార దర్పణం)

B) Concave mirror (పుటాకార దర్పణం)

C) Plane mirror (సమతల దర్పణం)

D) Spherical lens (గోళాకార కటకం)

7. An image that can be obtained on a screen is called a: (తెరపై పట్టగలిగే ప్రతిబింబాన్ని ఏమంటారు?)

A) Virtual image (మిథ్యా ప్రతిబింబం)

B) Real image (నిజ ప్రతిబింబం)

C) Erect image (నిటారు ప్రతిబింబం)

D) Shadow (నీడ)

8. Which type of mirror is used by dentists to see an enlarged image of teeth? (దంత వైద్యులు దంతాలను పెద్దవిగా చూచుటకు ఏ రకమైన దర్పణాన్ని ఉపయోగిస్తారు?)

A) Convex mirror (కుంభాకార దర్పణం)

B) Plane mirror (సమతల దర్పణం)

C) Concave mirror (పుటాకార దర్పణం)

D) Bifocal mirror (ద్విలింగ దర్పణం)

9. The reflectors of torches and headlights of cars are: (టార్చిలైట్లలో మరియు కార్ల హెడ్లైట్ లలో ఉండే పరావర్తకాలు ఏవి?)

A) Convex in shape (కుంభాకార ఆకారం)

B) Plane in shape (సమతల ఆకారం)

C) Concave in shape (పుటాకార ఆకారం)

D) Circular in shape (వృత్తాకార ఆకారం)

10. Which mirrors are used as side mirrors (rear view mirrors) in automobiles? (వాహనాలకు రియర్ వ్యూ మిర్రర్స్ గా ఏ దర్పణాలను ఉపయోగిస్తారు?)

A) Concave mirrors (పుటాకార దర్పణాలు)

B) Convex mirrors (కుంభాకార దర్పణాలు)

C) Plane mirrors (సమతల దర్పణాలు)

D) Concave lenses (పుటాకార కటకాలు)

11. Lenses which feel thicker in the middle than at the edges are: (మధ్యలో మందంగా ఉండి అంచుల వద్ద పలుచగా ఉన్న కటకాలను ఏమంటారు?)

A) Concave lenses (పుటాకార కటకాలు)

B) Convex lenses (కుంభాకార కటకాలు)

C) Plane glasses (సమతల గాజులు)

D) Prisms (పట్టకాలు)

12. A convex lens is called a converging lens because it: (కుంభాకార కటకాన్ని కేంద్రీకరణ కటకం అని ఎందుకు అంటారు?)

A) Diverges light (కాంతిని వికేంద్రీకరిస్తుంది)

B) Bends light inward (కాంతి కిరణాలను లోపలికి వంచుతుంది/కేంద్రీకరిస్తుంది)

C) Absorbs light (కాంతిని శోషిస్తుంది)

D) Reflects light (కాంతిని పరావర్తనం చేస్తుంది)

13. A rainbow is seen in the sky as a large arc with: (ఆకాశంలో ఇంద్రధనుస్సు ఒక పెద్ద విల్లు లాగా ఎన్ని రంగులతో కనిపిస్తుంది?)

A) Three colours (మూడు రంగులు)

B) Five colours (ఐదు రంగులు)

C) Seven colours (ఏడు రంగులు)

D) Nine colours (తొమ్మిది రంగులు)

14. What device splits a beam of sunlight into seven colours? (సూర్య కాంతిని ఏడు రంగులుగా విడదీసే పరికరం ఏది?)

A) Concave mirror (పుటాకార దర్పణం)

B) Convex lens (కుంభాకార కటకం)

C) Glass prism (గాజు పట్టకం)

D) Plane mirror (సమతల దర్పణం)

15. When a Newton’s disc is rotated fast, it appears: (న్యూటన్ చక్రం వేగంగా తిరిగినప్పుడు అది ఎలా కనిపిస్తుంది?)

A) Black (నలుపు)

B) Red (ఎరుపు)

C) Whitish (తెలుపు)

D) Transparent (పారదర్శకం)

CLICK HERE FOR KEY (ANSWERS)  

Section B: Short Answer Questions

2 x 2 = 4 Marks

16. What is a virtual image? Give one situation where it is formed. (మిథ్యా ప్రతిబింబం అంటే ఏమిటి? మిథ్యా ప్రతిబింబం ఏర్పడే సందర్భానికి ఒక ఉదాహరణ ఇవ్వండి.)

17. State the main difference between a Real Image and a Virtual Image.

(నిజ ప్రతిబింబం మరియు మిథ్యా ప్రతిబింబం మధ్య ప్రధాన వ్యత్యాసాన్ని తెలపండి.)

Section C: Data & Diagram Based Questions

2 x 4 = 8 Marks

18. Look at the images below and identify the type of lens and its property.


 

  (i) Name Lens (a): ________________

  (ii) Name Lens (b): ________________

  (iii) Which lens is used as a magnifying glass? ________________

19. Distinguish between a Concave and a Convex mirror.

(పుటాకార మరియు కుంభాకార దర్పణాల మధ్య తేడాలను తెల్పండి.)

Section D: Long Answer Question

1 x 8 = 8 Marks (Internal Choice provided)

20. A) State the characteristics of the image formed by a plane mirror.

 (సమతల దర్పణం వలన ఏర్పడే ప్రతిబింబ లక్షణాలను తెల్పండి.)

OR

20. B) Describe Activity to show that white light consists of seven colours.

 (తెల్లని కాంతి ఏడు రంగుల మిశ్రమం అని చూపడానికి కృత్యం ను వివరించండి.)

CLICK HERE FOR KEY (ANSWERS)