9 BS TM FA 4 KEY 2026

 Exam Code: 942 P-25

Self Assessment Model Paper – 4 (2025–26)

Class: 9 – Biological Science


 Section – A: Multiple Choice Questions (15 × 1 = 15 Marks)

Each question has four options out of which ONLY ONE option is correct.
ప్రతి ప్రశ్నకి నాలుగు ఎంపికలు ఉంటాయి. వాటిలో ఒకటి మాత్రమే సరైన సమాధానం.


 1-C, 2-A, 3-D, 4-A,     5-B, 6-C, 7-D, 8-C,     9-A, 10-A, 11-B, 12-B,     13-D, 14-B, 15-B


1. Milch breeds of cattle are bred mainly for

పాడి పశువులను ప్రధానంగా ఎందుకోసం పెంచుతారు?

A) Meat – మాంసం
B) Draught work – వ్యవసాయ పనులు
C) Milk production – పాలు ఉత్పత్తి
D) Wool – ఉన్ని

 Correct Answer / సరైన సమాధానం: C) Milk production – పాలు ఉత్పత్తి

 

2. Layers are poultry birds raised for

లేయర్లు అనే పౌల్ట్రీ పక్షులను వేటికోసం పెంచుతారు?

A) Eggs – గుడ్లు
B) Meat – మాంసం
C) Milk – పాలు
D) Honey – తేనె

 Correct Answer: A) Eggs – గుడ్లు

 

3. Surface feeder among the following

కింది వాటిలో ఉపరితల ఆహారాన్ని తీసుకునే చేప ఏది?

A) Common carp – కామన్ కార్ప్
B) Mrigal – మ్రిగాల్
C) Rohu – రోహు
D) Catla – కాట్లా

 Correct Answer: D) Catla – కాట్లా

 

4. Which bee is commonly known as the "Indian bee"?

భారతీయ తేనెటీగ” గా ప్రసిద్ధి చెందిన తేనెటీగ ఏది?

A) Apis cerana – ఎపిస్ సిరానా
B) Apis dorsata – ఎపిస్ డార్సెటా
C) Apis florea – ఎపిస్ ఫ్లోరియా
D) Apis mellifera – ఎపిస్ మెల్లిఫెరా

 Correct Answer: A) Apis cerana – ఎపిస్ సిరానా

 

5. Find the odd one with respect to Marine fish varieties.

సముద్ర చేపల పరంగా భిన్నమైన దానిని గుర్తించండి.

A) Sardines – సార్డిన్స్
B) Rohu – రోహు
C) Bombay duck – బాంబే డక్
D) Tuna – ట్యూనా

 Correct Answer: B) Rohu – రోహు
(Rohu is a freshwater fish – రోహు మంచినీటి చేప)

 

6. Identify the correct match among the following.

కింది వాటిలో సరైన జంటను గుర్తించండి.



A) 1 only – 1 మాత్రమే
B) 2 & 3 – 2 మరియు 3
C) 1 & 4 – 1 మరియు 4
D) All four – నాలుగు సరైనవే

 Correct Answer: C) 1 & 4

 

7. What characteristic of Italian bees makes them well-suited for commercial honey production?

వాణిజ్య తేనె ఉత్పత్తికి ఇటాలియన్ తేనెటీగలను అనుకూలంగా చేసిన లక్షణాలు ఏవి?



A) P only – P మాత్రమే
B) P & Q only – P మరియు మాత్రమే
C) P, Q & R only – P, Q మరియు మాత్రమే
D) P, Q, R & S – P, Q, R మరియు S

 Correct Answer: D) P, Q, R & S

 

8. Whose statement is correct?

ఎవరి ప్రకటన సరైనది?



A) Student – 1 – విద్యార్థి 1
B) Student – 2 – విద్యార్థి 2
C) Student – 3 – విద్యార్థి 3
D) Student – 4 – విద్యార్థి 4

 Correct Answer: C) Student – 3
(Flukes mainly damage the liver – ఫ్లూక్‌లు కాలేయాన్ని దెబ్బతీస్తాయి)

 

9. Which statement correctly explains the role of cross-breeding in poultry improvement?

కోళ్ల జాతుల అభివృద్ధిలో సంకరణం పాత్రను సరైన విధంగా వివరించే ప్రకటన ఏది?

A) It combines useful traits of indigenous and exotic breeds.
ఇది స్థానిక మరియు విదేశీ జాతుల మంచిగుణాలను కలుపుతుంది

B) It replaces indigenous breeds completely.
ఇది స్థానిక జాతులను పూర్తిగా తొలగిస్తుంది

C) It is done only to increase bird size.
దీనిని పక్షి పరిమాణాన్ని పెంచడం కోసమే చేస్తారు

D) It reduces genetic variation.
ఇది జన్యు వైవిధ్యాన్ని తగ్గిస్తుంది

 Correct Answer: A

 

10. Based on the given assertion and reason, choose the correct option.

ఇచ్చిన ప్రకటన మరియు కారణాల ఆధారంగా సరైన ఎంపికను ఎంచుకోండి.



A) Both A and R are true and R explains A
మరియు రెండూ సత్యం; R, A కి సరైన వివరణ

B) Both A and R are true but R does not explain A
మరియు రెండూ సత్యంకానీ సరైన వివరణ కాదు

C) A is true but R is false
సత్యం; R అసత్యం

D) A is false but R is true
అసత్యం; R సత్యం

 Correct Answer: A

11. Which combination correctly represents benefits of bee keeping?

తేనెటీగల పెంపకం యొక్క లాభాలను సరిగ్గా చూపించే సమ్మేళనం ఏది?

A) High investment + single product
అధిక పెట్టుబడి + ఒకే ఉత్పత్తి

B) Low investment + honey and wax production
తక్కువ పెట్టుబడి + తేనె మరియు మైనం ఉత్పత్తి

C) No investment + honey only
పెట్టుబడి అవసరం లేదు + తేనె మాత్రమే

D) High land requirement + wax only
ఎక్కువ భూమి అవసరం + మైనం మాత్రమే

 Correct Answer: B

12. Which group is MOST likely to obtain the maximum fish catch, and why?

ఎక్కువ చేపలను పట్టుకునే అవకాశం అధికంగా ఉన్న బృందం ఏదిఎందుకు?



A) Group A
B) Group B
C) Group C
D) Group D

 Correct Answer: B) Group B
(Echo-sounders help locate large schools of fish – ఎకో-సౌండర్లు చేపల సమూహాన్ని గుర్తిస్తాయి)

13. A beekeeper aims to improve the quality and taste of honey produced in an apiary rather than merely increasing its quantity. Which management practice would you suggest in achieving this goal?

తేనె పరిమాణం కంటే నాణ్యత మరియు రుచిని మెరుగుపరచడానికి ఏ పద్ధతి సూచిస్తారు?

A) Establishing a large apiary
B) Rearing only local varieties
C) Expanding market facilities
D) Selecting suitable bee variety and ensuring rich floral pasturage

 Correct Answer: D

14. A poultry farmer wants his broiler birds to grow rapidly with good feed efficiency. Which type of feed should he provide?

బ్రాయిలర్ కోళ్లు వేగంగా పెరగడానికి ఏ రకమైన దాణా ఇవ్వాలి?

A) Feed rich in fats alone
B) Protein-rich feed with adequate fat and vitamins
C) Feed rich in fats with low vitamin A
D) Feed with low fat and low vitamin K

 Correct Answer: B

15. A dairy cow shows reduced milk yield… Which management intervention is MOST appropriate?

పశువైద్య పరీక్షలో ప్రేగుల పురుగులు ఉన్నట్లు తేలింది. ఏ చర్య సరైనది?

A) Vaccination
B) Treatment to control internal parasites
C) Increasing roughage
D) Replacing the cow

 Correct Answer: B


Section – B

16. పశుసంవర్ధనం అంటే ఏమిటి? ఇది ఏ అంశాలను కలిగి ఉంటుంది?

పశుసంవర్ధనం అనేది పశువుల శాస్త్రీయ నిర్వహణ.

ఇందులో

  • పోషణ

  • ప్రజననం

  • వ్యాధి నియంత్రణ

ఉంటాయి.

17. ఉదాహరణలు ఇవ్వండి

i) స్థానిక కోడి జాతి – అసీల్

ii) విదేశీ కోడి జాతి – లెగ్‌హార్న్

Section – C

18. మంచి పశుసంవర్ధన విధానాలు రైతులకు ప్రయోజనం చేకూరుస్తాయి. సమర్థించండి.

మంచి పశుసంవర్ధన విధానాలు రైతులకు క్రింది విధంగా ప్రయోజనం కలిగిస్తాయి:

  1. పాలు, గుడ్లు, మాంసం ఉత్పత్తి పెరుగుతుంది.

  2. వ్యాధుల వల్ల కలిగే నష్టాలు తగ్గుతాయి.

  3. ఆహార నాణ్యత మెరుగుపడుతుంది.

  4. రైతుల ఆదాయం పెరుగుతుంది.

19. ఉత్పత్తి పెంచేందుకు ఏవైనా నాలుగు మంచి పద్ధతులు వ్రాయండి.

  1. అధిక దిగుబడి ఇచ్చే జాతుల ఎంపిక.

  2. పోషకాహారం అందించడం.

  3. శుభ్రత మరియు పరిశుభ్రత నిర్వహణ.

  4. వ్యాధి నియంత్రణ మరియు టీకాలు వేయడం.

Section – D

20 A. మిశ్రమ చేపల పెంపకం అంటే ఏమిటి? లాభాలు మరియు నష్టాలు వివరించండి.

మిశ్రమ చేపల పెంపకం అనేది వేర్వేరు ఆహార అలవాట్లు గల ఐదు లేదా ఆరు రకాల చేపలను ఒకే చెరువులో పెంచే విధానం. ఇవి ఆహారం కోసం పోటీ పడవు.

లాభాలు:

  1. చేపల అధిక దిగుబడి లభిస్తుంది.

  2. చెరువులోని మొత్తం ఆహారం వినియోగం అవుతుంది.

  3. చేపల మధ్య ఆహార పోటీ ఉండదు.

  4. తక్కువ పెట్టుబడి మరియు నిర్వహణ అవసరం.

నష్టాలు:

  1. మంచి నాణ్యత గల చేప విత్తనాలు అందుబాటులో లేకపోవచ్చు.

లేదా

20 B. మంచి నాణ్యత గల కోళ్ల రకాలను ఎంచుకునేటప్పుడు పరిగణించవలసిన లక్షణాలు

  1. మంచి ప్రజనన సామర్థ్యం మరియు ఆరోగ్యకరమైన పిల్లలు.

  2. వాణిజ్య ఉత్పత్తికి అనువైన బ్రాయిలర్ తల్లిదండ్రి రకం.

  3. వేసవికాల ఉష్ణోగ్రతలకు తట్టుకునే సామర్థ్యం.

  4. తక్కువ నిర్వహణ అవసరం.

  5. తక్కువ ఖర్చుతో కూడిన దాణాను వినియోగించే సామర్థ్యం.

  6. మంచి దాణా మార్పిడి సామర్థ్యం.

  7. అధిక దిగుబడి.

  8. వ్యాధి నిరోధకత.