6 CLASS FA 4 MODEL PAPER

 

Self-Assessment Model Paper - Science (2025-26)

Subject: Science (Chapter: Electricity and Circuits)

Class: 6 | Total Marks: 35 | Duration: 1hr. 15 min

Section A: Multiple Choice Questions

15 x 1 = 15 Marks (Each question has four options; only one is correct.)

CLICK HERE FOR ANSWERS 

1.      What provides electricity to the bulb in a torch?

(టార్చ్ లోని బల్బుకు విద్యుత్తును ఏది అందిస్తుంది?)

A) Power station (పవర్ స్టేషన్)

B) Electric cell (విద్యుత్ ఘటము)

C) Solar panel (సౌర ఫలకం)

D) Magnet (అయస్కాంతం)

2. The metal cap on an electric cell is which terminal?

 (విద్యుత్ ఘటంపై ఉండే లోహపు మూత ఏ ధ్రువం?)

A) Negative terminal (ఋణ ధృవం)

B) Positive terminal (ధన ధృవం)

C) Neutral terminal (తటస్థ ధృవం)

D) Both A and B

3. What is the thin wire inside the glass bulb that gives off light called?

 (కాంతిని ఇచ్చే బల్బ్ లోపలి సన్నని తీగను ఏమంటారు?)

A) Terminal (ధృవం)

B) Metal tip (లోహపు కొన)

C) Filament (ఫిలమెంట్)

D) Switch (స్విచ్)

4. An electric cell stops producing electricity when:

(విద్యుత్ ఘటము విద్యుత్ ఉత్పత్తిని ఎప్పుడు నిలిపివేస్తుంది?)

A) The glass breaks (గాజు పగిలినప్పుడు)

B) It is switched off (స్విచ్ ఆపేసినప్పుడు)

C) Chemicals are used up (రసాయనాలు పూర్తిగా ఉపయోగించినప్పుడు)

D) It is kept in the dark (చీకటిలో ఉంచినప్పుడు)

5. How many terminals does an electric bulb have?

 (ఒక విద్యుత్ బల్బ్ కు ఎన్ని ధృవాలు ఉంటాయి?)

A) One (ఒకటి)

B) Two (రెండు)

C) Three (మూడు)  

D) Four (నాలుగు)

6. In an electric circuit, what is the direction of current?

(విద్యుత్ వలయములో విద్యుత్ ప్రవాహ దిశ ఏది?)

A) Negative to Positive (- నుండి +)

B) Positive to Negative (+ నుండి -)

C) Negative to Negative (- నుండి -)

D) None of these

7. A bulb does not light up if it is "fused". This usually means:

(బల్బ్ "మాడిపోయినప్పుడు" వెలగదు. అంటే సాధారణంగా జరిగేది ఏమిటి?)

A) The glass is dirty (గాజు మురికిగా ఉంది)

B) The filament is broken (ఫిలమెంట్ తెగిపోయింది)

C) The cell is new (ఘటం కొత్తది)

D) The wires are thick (తీగలు మందంగా ఉన్నాయి)

8. Which of the following is a simple device used to break or complete a circuit? (వలయమును తెరవడానికి లేదా మూసివేయడానికి ఉపయోగించే సరళమైన పరికరం ఏది?)

A) Filament (ఫిలమెంట్)

B) Switch (స్విచ్)

C) Insulator (బంధకం)

D) Conductor (వాహకం)

9. Materials that allow electric current to pass through them are called:

 (తమ గుండా విద్యుత్ని ప్రవహింపచేసే పదార్థాలను ఏమంటారు?)

A) Insulators (విద్యుత్ బంధకాలు)

B) Reflectors (పరావర్తకాలు)

C) Conductors (విద్యుత్ వాహకాలు)

D) Filaments (ఫిలమెంట్లు)

10. Why are rubber gloves used by electricians?

(ఎలక్ట్రీషియన్లు రబ్బరు గ్లోవ్స్ ఎందుకు ఉపయోగిస్తారు?)

A) To keep hands clean (చేతులు శుభ్రంగా ఉంచడానికి)

B) Rubber is a conductor (రబ్బరు ఒక వాహకం)

C) Rubber is an insulator (రబ్బరు ఒక విద్యుత్ బంధకం)

D) To make work easy (పనిని సులభతరం చేయడానికి)

11. Which of these materials is an insulator?

        (కింది వానిలో ఏది విద్యుత్ బంధకం?)

A) Iron nail (ఇనుప మేకు)

B) Eraser (రబ్బరు)

C) Key (తాళం చెవి)

D) Copper wire (రాగి తీగ)

12. What happens if you join the two terminals of a cell directly without a bulb?

 (బల్బ్ లేకుండా ఘటం యొక్క రెండు కొనలను నేరుగా కలిపితే ఏమవుతుంది?)

A) The bulb glows brighter (బల్బ్ ప్రకాశవంతంగా వెలుగుతుంది)

B) The chemicals get used up very fast (రసాయనాలు త్వరగా ఖర్చవుతాయి)

C) The cell charges up (ఘటం చార్జ్ అవుతుంది)

D) Nothing happens (ఏమీ జరగదు)

13. Which part of the torch bulb is connected to the metal case at its base?

 (టార్చ్ బల్బ్ లోని ఏ భాగం దాని అడుగున ఉన్న లోహపు తొడుగుకు అనుసంధానించబడి ఉంటుంది?)

A) One of the thick wires (ఒక మందపాటి తీగ)

B) The glass case (గాజు తొడుగు)

C) The switch (స్విచ్)

D) The plastic casing (ప్లాస్టిక్ రక్షకం)

14. An electric circuit provides a __________ path for electricity to pass.

 (విద్యుత్ ప్రవహించడానికి విద్యుత్ వలయము ఒక __________ మార్గాన్ని అందిస్తుంది.)

A) Broken (తెగిపోయిన)

B) Incomplete (అసంపూర్ణ)

C) Complete (పూర్తి)

D) Curved (వక్ర)

15. Is our human body a conductor or an insulator?

 (మన మానవ శరీరం విద్యుత్ వాహకమా లేదా బంధకమా?)

A) Conductor (వాహకము)

B) Insulator (బంధకము)

C) Both (రెండూ)

D) Neither (ఏదీ కాదు)

Section B: Short Answer Questions

2 x 2 = 4 Marks

16. What is the purpose of using an electric switch?

 (విద్యుత్ స్విచ్ ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఏమిటి?)

17. Why should we never join the two terminals of an electric cell directly?

(విద్యుత్ ఘటం యొక్క రెండు కొనలను మనం ఎందుకు నేరుగా కలపకూడదు?)

Section C: Data & Diagram Based Questions

2 x 4 = 8 Marks

18. Look at the diagram and identify the parts of the electric cell.  

     (i) Part A (Metal Cap): ________________

    (ii) Part B (Metal Disc): ________________

    (iii) What is stored inside the cell to produce electricity? ________________

19. Draw a simple electric circuit showing a bulb, a cell, and a switch in the 'ON' position. Explain when the bulb glows.

 (బల్బ్, ఘటం మరియు 'ఆన్' స్థితిలో ఉన్న స్విచ్ ను చూపుతూ ఒక సరళ విద్యుత్ వలయాన్ని గీయండి. బల్బ్ ఎప్పుడు వెలుగుతుందో వివరించండి.)

 

Section D: Long Answer Question

1 x 8 = 8 Marks (Choose A or B)

20. A) (i)  Using the "conduction tester" on an object it was found that the bulb begins to glow. Is that object a conductor or an insulator? Explain.

           (i) "టెస్టర్ వలయము” నందు ఒక పదార్ధమును అనుసంధానించినట్లయితే బల్బ్ వెలుగుతున్నట్లు కనుగొనబడింది. ఆ వస్తువు వాహకమా లేదా బంధకమూ? వివరించండి

(ii) The handles of the tools like screwdrivers and pliers used by electricians for repair work usually have plastic or rubber covers on them. Can you explain why?


(ii) మరమ్మత్తు పని కోసం ఎలక్ట్రిషియన్లు ఉపయోగించే స్క్రూడ్రైవర్లు మరియు శ్రావణం వంటి సాధనాల పిడులపై సాధారణంగా ప్లాస్టిక్ లేదా రబ్బరు తొడుగులు ఉంటాయి. ఎందుకో వివరించగలరా?

OR

20. B) (i) Define Conductors and Insulators.

                విద్యుత్ వాహకాలు మరియు బంధకాలను నిర్వచించండి

(ii) Identify the following materials as Conductors or Insulators:

(కింది పదార్థాలను వాహకాలు లేదా బంధకాలుగా గుర్తించండి:)

 (a) Key (తాళం చెవి): ________________

 (b) Eraser (రబ్బరు): ________________

 (c) Glass bangle (గాజు): ________________

 (d) Iron nail (ఇనుప మేకు): ________________

(iii) Explain why tools used by electricians have plastic or rubber handles.

                ఎలక్ట్రీషియన్లు ఉపయోగించే సాధనాల పిడులకు ప్లాస్టిక్ లేదా రబ్బరు తొడుగులు ఎందుకు ఉంటాయో వివరించండి